{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jen-jeet-gayaa-sarkaar-dar-gayaa","title_te":"జెన్‌-జీత్‌ గయా సర్కార్‌ డర్‌ గయా!","section":"తాజా","status_line":"జెన్‌-జీత్‌ గయా సర్కార్‌ డర్‌ గయా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T22:11:34.361Z"},"facts":[],"events":[{"id":"event-37643","date":"2026-07-25T21:16:58.000Z","title_te":"జెన్‌-జీత్‌ గయా సర్కార్‌ డర్‌ గయా!","body_te":"ప్రజాస్వామ్యం పతనావస్థలో ఉన్నప్పుడు, సర్కారీ వ్యవస్థలు సర్వం ధ్వంసమైనప్పుడు, జవాబుదారీతనం జాడేలేనప్పుడు, పారదర్శకత మృగ్యమైనప్పుడు, సామాన్యుడు తిరగబడితే ఎలా ఉంటుంది? దగా పడిన జనం దండు కడితే ఏం జరుగుతుంది? కేసీఆర్‌ చెప్పినట్టు.. ఇండియా రియాక్ట్స్‌!. స్ట్రెయిట్‌ ఫ్రమ్‌ ద స్ట్రీట్‌! గత నెల రోజులుగా అదే జరిగింది. నెత్తురుమండే, శక్తులు నిండే యువజనం.. ఒక్కొక్కరు అగ్నికణమై, రణమై కదిలారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/union-education-minister-dharmendra-pradhan-resigns-2462889"}]}]}