{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jenarik-aushadhaalapai-200-pannulu","title_te":"జెనరిక్‌ ఔషధాలపై 200% పన్నులు","section":"తాజా","status_line":"జెనరిక్‌ ఔషధాలపై 200% పన్నులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T22:04:20.764Z"},"facts":[],"events":[{"id":"event-32587","date":"2026-07-22T21:12:29.000Z","title_te":"జెనరిక్‌ ఔషధాలపై 200% పన్నులు","body_te":"దిగుమతి చేసుకుంటున్న జెనరిక్‌ ఔషధాలపై 200 శాతం పన్ను విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం ప్రకటించారు. జెనరిక్‌ ఔషధాలపై దశలవారీగా 2028 ఆగస్టు నుంచి టారిఫ్‌ విధించనున్నట్టు తెలిపారు. ఫార్మా కంపెనీలు తమ ఔషధాల ఉత్పత్తిని అమెరికాలో చేపట్టాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/trump-announces-200-tariff-on-imported-generic-drugs-indian-pharma-sector-at-risk-2459516"}]}]}