{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jenom-vyaaleelo-aam-jen-parisodhanaa-kemdram","title_te":"జెనోమ్‌ వ్యాలీలో ఆమ్‌జెన్‌ పరిశోధనా కేంద్రం","section":"తాజా","status_line":"జెనోమ్‌ వ్యాలీలో ఆమ్‌జెన్‌ పరిశోధనా కేంద్రం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T19:53:48.196Z"},"facts":[],"events":[{"id":"event-65781","date":"2026-08-11T19:00:55.000Z","title_te":"జెనోమ్‌ వ్యాలీలో ఆమ్‌జెన్‌ పరిశోధనా కేంద్రం","body_te":"బయోటెక్నాలజీ దిగ్గజం ‘ఆమ్‌జెన్‌'...జెనోమ్‌ వ్యాలీలో అత్యాధునిక పరిశోధన, ఆవిషరణల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు సమక్షంలో ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/biotech-giant-amgen-signs-mou-for-research-centre-in-genome-valley-2480659"}]}]}