{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jepeesee-pareeseelanaku-eph-seeaar-e-savarana-billu","title_te":"జేపీసీ పరీశీలనకు ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు","section":"తాజా","status_line":"FCRA Bill | ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లును జేపీసీకి పంపనున్న కేంద్రం.. ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో నిర్ణయం","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-11T14:27:30.094Z"},"facts":[],"events":[{"id":"event-65389","date":"2026-08-11T13:58:16.000Z","title_te":"FCRA Bill | ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లును జేపీసీకి పంపనున్న కేంద్రం.. ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో నిర్ణయం","body_te":"FCRA Bill : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపాలని మోదీ ఆధ్వర్యంలోని ఎన్‌డీయే ప్రభుత్వం నిర్ణయించింది.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/modi-govt-likely-to-send-fcra-bill-to-joint-parliamentary-committee-for-detailed-scrutiny-2480441"},{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/fcra-amendment-bill-for-jpc-scrutiny/"}]}]}