{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jeveeaar-prabhutva-digree-kalaasaalalo-poleesu-namoonaa-pareeksh","title_te":"జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలీసు నమూనా పరీక్ష","section":"తాజా","status_line":"జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలీసు నమూనా పరీక్ష","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T14:46:16.452Z"},"facts":[],"events":[{"id":"event-52120","date":"2026-08-03T14:38:09.000Z","title_te":"జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలీసు నమూనా పరీక్ష","body_te":"నవతెలంగాణ – సత్తుపల్లివివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం ‘సతీష్ అకాడమీ’ ఖమ్మం వారి ఆధ్వర్యంలో స్థానిక జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం పోలీసు నమూనా (మాక్) పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు కళాశాల నుంచి సుమారు 160 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ నమూనా పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 40 మంది విద్యార్థులకు కళాశాల ప్రాంగణంలోనే ఉచితంగా పోలీసు కోచింగ్ ఏర్పాటు చేయనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ నండ్రు గోపి తెలిపారు. […] The post జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలీసు నమూనా పరీక్ష appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/police-mock-test-at-jvr-government-degree-college/"}]}]}