{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jewellery-shop-ma-haaraashtra-lo-jva-la-ree-shaapuloki-chora-ba","title_te":"Jewellery Shop: మ‌హారాష్ట్ర‌లో జ్వ‌ల‌రీ షాపులోకి చొర‌బ‌డి.. న‌గ‌లు ఎత్తుకెళ్లిన దొంగ‌లు.. వీడియో","section":"తాజా","status_line":"Jewellery Shop: మ‌హారాష్ట్ర‌లో జ్వ‌ల‌రీ షాపులోకి చొర‌బ‌డి.. న‌గ‌లు ఎత్తుకెళ్లిన దొంగ‌లు.. వీడియో","synopsis":null,"temperature":12,"updated_at":"2026-07-21T05:27:08.975Z"},"facts":[],"events":[{"id":"event-29398","date":"2026-07-21T04:17:50.000Z","title_te":"Jewellery Shop: మ‌హారాష్ట్ర‌లో జ్వ‌ల‌రీ షాపులోకి చొర‌బ‌డి.. న‌గ‌లు ఎత్తుకెళ్లిన దొంగ‌లు.. వీడియో","body_te":"Jewellery Shop Loot: మ‌హారాష్ట్ర‌లోని ఓ జ్వ‌ల‌రీ షాపులో ముగ్గురు దొంగ‌లు చోరీకి పాల్పడ్డారు. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ధ‌రించిన ఆ దుండ‌గ‌లు ప‌ట్ట‌ప‌గ‌లే దొంగ‌తనం చేశారు. ఫాల్గ‌ర్‌లో ఉన్న ల‌క్ష్మీ జ్వ‌ల‌ర్స్ షాపులో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ల‌క్ష‌ల ఖ‌రీదైన న‌గ‌ల‌ను ఎత్తుకెళ్లారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/jewellery-shop-in-maharashtra-looted-by-3-men-at-broad-daylight-watch-video-2457867"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMitgFBVV95cUxNV0I1MkJKdElMLUVQdGxtUW5KWEc3TUl2M3p5eUJnUGRuajJtcklUNndSY3ZlMkE4eW9FaTNjNDViT1dNcktrcVlZNkxvLUNRbGZ4dElEa0NZbG9TelE4QXpkMzRhRzNjNVk0ZlFRd3o5ZlFWaU04U2JiTU1jd1A4YVowSkFaRUlvOGZVQ3Nzd0o5MXQ3aFM0UVZxNnF0VUw3MmFock5yanR4Z1lWdmxrNDJpZXVqQQ?oc=5"}]}]}