{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jhaarkhamd-vidyaarthula-aamdolana-tiyar-gyaas-prayogimchina-pole","title_te":"ఝార్ఖండ్ విద్యార్థుల ఆందోళన: టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, సీజేపీ ఏమందంటే..","section":"తాజా","status_line":"ఝార్ఖండ్ విద్యార్థుల ఆందోళన: టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, సీజేపీ ఏమందంటే..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-10T11:40:18.967Z"},"facts":[],"events":[{"id":"event-63367","date":"2026-08-10T10:42:27.000Z","title_te":"ఝార్ఖండ్ విద్యార్థుల ఆందోళన: టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, సీజేపీ ఏమందంటే..","body_te":"ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఝార్ఖండ్‌లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సోమవారం (ఆగస్టు 10వ తేదీ)నాడు అసెంబ్లీ ముట్టడికి కదిలారు. ఆందోళనాకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కానన్లను ప్రయోగించారు. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గకుండా, బారీకేడ్లను దాటుకుని మార్చ్ కొనసాగించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c304r349d41o?at_medium=RSS&at_campaign=rss"},{"outlet":"BBC","url":"https://news.google.com/rss/articles/CBMiXEFVX3lxTE1iYUJoMjRsQ1hqVHR1dkxOVUJyUVhNckh1NUFYMzNQT1pYb0F6RS1JeHJoUlZkUW9YMmdWQ1p4OTZOa3JrcGtXUFhib3NpVHZnNHR0dFpHQVEwREh40gFiQVVfeXFMT3l6Wll0VC1WV1QxenVxTFVjNG8za3VGUHlibml3aExWblFkZlhZdFRqcTVhMmcyeTJpdlE2T05DSEFFbG9NektvQWZzLVVPUXVfd3FGblpUdmZQX08xSUgzdEE?oc=5"}]}]}