{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jharkhand-2024lonoo-jees-es-see-seejeeel-pepar-leek-roo-12-laksh","title_te":"Jharkhand | 2024లోనూ జేఎస్‌ఎస్‌సీ-సీజీఎల్ పేపర్ లీక్.. రూ.12 లక్షలు చెల్లించిన ఒక్కో అభ్యర్థి","section":"తాజా","status_line":"Jharkhand | 2024లోనూ జేఎస్‌ఎస్‌సీ-సీజీఎల్ పేపర్ లీక్.. రూ.12 లక్షలు చెల్లించిన ఒక్కో అభ్యర్థి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T09:30:16.002Z"},"facts":[],"events":[{"id":"event-64939","date":"2026-08-11T08:55:31.000Z","title_te":"Jharkhand | 2024లోనూ జేఎస్‌ఎస్‌సీ-సీజీఎల్ పేపర్ లీక్.. రూ.12 లక్షలు చెల్లించిన ఒక్కో అభ్యర్థి","body_te":"Jharkhand : జార్ఖండ్‌లో పేపర్ లీకేజీ అంశం సంచలనం కలిగిస్తోంది. ఇటీవల జరిగిన జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌సీ పేపర్ లీకేజీలపై రాష్ట్రంలో సీఐడీ విచారణ జరుగుతోంది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. 2024లోనూ పేపర్ లీకేజీ జరిగినట్లు తాజాగా వెల్లడైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/jssc-cgl-paper-was-leaked-in-2024-too-candidates-paid-rs-12-lakh-each-revealed-the-cid-investigation-2480158"}]}]}