{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jharkhand-jaarkhamd-lo-sa-r-6-laksha-la-mamdi-ded-ota-rlu","title_te":"Jharkhand: జార్ఖండ్‌లో స‌ర్‌.. 6 లక్ష‌ల మంది డెడ్ ఓట‌ర్లు","section":"తాజా","status_line":"Jharkhand: జార్ఖండ్‌లో స‌ర్‌.. 6 లక్ష‌ల మంది డెడ్ ఓట‌ర్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T09:40:19.832Z"},"facts":[],"events":[{"id":"event-36877","date":"2026-07-25T08:57:25.000Z","title_te":"Jharkhand: జార్ఖండ్‌లో స‌ర్‌.. 6 లక్ష‌ల మంది డెడ్ ఓట‌ర్లు","body_te":"Jharkhand: జార్ఖండ్‌లో ప్ర‌త్యేక ఓట‌ర్ల స‌వ‌ర‌ణ నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే స‌ర్ లో రికార్డు న‌మోదు అయ్యింది. మృతి చెందిన ఆరు ల‌క్ష‌ల ఓట‌ర్లు.. ఓట‌ర్ల జాబితాలో ఉన్న‌ట్లు ఎన్నిక‌ల అధికారులు పేర్కొన్నారు. రాంచీలో అత్య‌ధికంగా డెడ్ ఓట‌ర్లు ఉన్న‌ట్లు చెప్పారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/jharkhand-records-more-than-6-lakh-dead-voters-during-sir-exercise-2462357"}]}]}