{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jharkhand-jaarkhamd-lo-vidyaarthulapai-tiyar-gyaas-laatheechaarj","title_te":"Jharkhand | జార్ఖండ్‌లో విద్యార్థులపై టియర్ గ్యాస్, లాఠీఛార్జి.. జేపీఎస్‌సీ మాజీ చైర్మన్ అరెస్ట్","section":"తాజా","status_line":"Jharkhand | జార్ఖండ్‌లో విద్యార్థులపై టియర్ గ్యాస్, లాఠీఛార్జి.. జేపీఎస్‌సీ మాజీ చైర్మన్ అరెస్ట్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T11:40:18.967Z"},"facts":[],"events":[{"id":"event-63445","date":"2026-08-10T11:39:55.000Z","title_te":"Jharkhand | జార్ఖండ్‌లో విద్యార్థులపై టియర్ గ్యాస్, లాఠీఛార్జి.. జేపీఎస్‌సీ మాజీ చైర్మన్ అరెస్ట్","body_te":"Jharkhand : జార్ఖండ్‌లో విద్యార్థులు చేపట్టిన ఆందోళన సోమవారం ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/jpsc-ex-chairman-l-khiangte-arrested-jharkhand-students-clash-with-police-tear-gas-fired-2479275"}]}]}