{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jharkhand-protests-kootami-prabhutvaaniki-maddatu-upasaharimcham","title_te":"Jharkhand Protests | ‘కూటమి ప్రభుత్వానికి మద్దతు ఉపసహరించండి’.. రాహుల్‌ గాంధీకి జార్ఖండ్ నిరసనకారులు డిమాండ్‌","section":"తాజా","status_line":"Jharkhand Protests | ‘కూటమి ప్రభుత్వానికి మద్దతు ఉపసహరించండి’.. రాహుల్‌ గాంధీకి జార్ఖండ్ నిరసనకారులు డిమాండ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T09:30:05.658Z"},"facts":[],"events":[{"id":"event-73320","date":"2026-08-16T09:14:29.000Z","title_te":"Jharkhand Protests | ‘కూటమి ప్రభుత్వానికి మద్దతు ఉపసహరించండి’.. రాహుల్‌ గాంధీకి జార్ఖండ్ నిరసనకారులు డిమాండ్‌","body_te":"Jharkhand Protests | జార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించాలని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీని విద్యార్థి నిరసనకారులు డిమాండ్‌ చేశారు. ఆగస్ట్‌ 20న సీఎం హేమంత్‌ సోరెన్‌ నివాసాన్ని ముట్టడిస్తామని వారు స్పష్టం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/withdraw-coalition-support-jharkhand-protesters-demand-to-rahul-gandhi-2485181"}]}]}