{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jillaa-kabaddee-asosiyeshan-chairman-gaa-gavinolla-baalakrushnaa","title_te":"జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్‌గా గవినోళ్ల బాలకృష్ణారెడ్డి","section":"తాజా","status_line":"జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్‌గా గవినోళ్ల బాలకృష్ణారెడ్డి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T14:13:17.084Z"},"facts":[],"events":[{"id":"event-33864","date":"2026-07-23T14:05:26.000Z","title_te":"జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్‌గా గవినోళ్ల బాలకృష్ణారెడ్డి","body_te":"నవతెలంగాణ-మక్తల్ నారాయణపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ నూతన జిల్లా చైర్మన్‌గా మక్తల్‌కు చెందిన సీనియర్ నాయకుడు, బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ల బాలకృష్ణారెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. గురువారం జిల్లా కేంద్రంలోని నారాయణపేటలో నిర్వహించిన జిల్లా కబడ్డీ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీ ఏర్పాటుపై విస్తృతంగా చర్చించిన అనంతరం ఆయనను చైర్మన్‌గా ఎన్నుకున్నారు. జిల్లాలో కబడ్డీ క్రీడ అభివృద్ధికి సేవలందించాలనే లక్ష్యంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చూపుతున్న చొరవను గుర్తించి అసోసియేషన్ సభ్యులు ఈ బాధ్యతలను […] The post జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్‌గా గవినోళ్ల బాలకృష్ణారెడ్డి appeared firs","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/gavinolla-balakrishna-reddy-as-district-kabaddi-association-chairman/"}]}]}