{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jio-home-tv-kevalam-nelaku-roo-400-kadite-chaalu-phree-vai-phai","title_te":"Jio Home TV: కేవలం నెలకు రూ.400 కడితే చాలు.. ఫ్రీ వై-ఫై.. 12 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ కూడా..","section":"తాజా","status_line":"Jio Home TV: కేవలం నెలకు రూ.400 కడితే చాలు.. ఫ్రీ వై-ఫై.. 12 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ కూడా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T04:13:26.288Z"},"facts":[],"events":[{"id":"event-20584","date":"2026-07-16T04:11:56.000Z","title_te":"Jio Home TV: కేవలం నెలకు రూ.400 కడితే చాలు.. ఫ్రీ వై-ఫై.. 12 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ కూడా..","body_te":"జియో మరో అదిరిపోయే ప్యాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఉచిత వె-ఫైతో పాటు వెయ్యికిపైగా ఛానల్స్ పొందవచ్చు. అలాగే 12 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్లు కూడా లభిస్తాయి. ఇంట్లో స్మార్ట్ టీవీ ఉండి వైఫైతో పాటు లైవ్ ఛానల్స్ కావాలనుకుంటే ఇది మంచి ప్లాన్.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/jio-launches-400-home-entertainment-plan-with-1000-live-tv-channels-ott-apps-and-free-wi-fi-1866487.html"}]}]}