{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jio-independence-day-pamdaga-cheskomdi-jiyo-phreedam-dhamaakaa-1","title_te":"Jio Independence Day : పండగ చేస్కోండి.. జియో ఫ్రీడమ్ ధమాకా! 100Mbps బ్రాడ్‌బ్యాండ్‌పై రూ.6 వేలు భారీ తగ్గింపు!","section":"తాజా","status_line":"Jio Independence Day : పండగ చేస్కోండి.. జియో ఫ్రీడమ్ ధమాకా! 100Mbps బ్రాడ్‌బ్యాండ్‌పై రూ.6 వేలు భారీ తగ్గింపు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T13:47:22.421Z"},"facts":[],"events":[{"id":"event-52035","date":"2026-08-03T13:12:30.000Z","title_te":"Jio Independence Day : పండగ చేస్కోండి.. జియో ఫ్రీడమ్ ధమాకా! 100Mbps బ్రాడ్‌బ్యాండ్‌పై రూ.6 వేలు భారీ తగ్గింపు!","body_te":"Jio Independence Day : రిలయన్స్ జియో 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధరను రూ. 6వేలు తగ్గింది. స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. 15 నెలల ఈ ప్లాన్ ఇప్పుడు నెలకు సుమారు రూ. 666కే లభిస్తుంది. ఇందులో OTT బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/jio-independence-day-pack-announced-100mbps-broadband-plan-price-cut-by-rs-6000-sh-1117885.html"}]}]}