{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jiyo-kredit-lo-bophaaku-mejaaritee-vaataa","title_te":"జియో క్రెడిట్‌లో బోఫాకు మెజారిటీ వాటా","section":"తాజా","status_line":"జియో క్రెడిట్‌లో బోఫాకు మెజారిటీ వాటా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T22:11:11.579Z"},"facts":[],"events":[{"id":"event-67589","date":"2026-08-12T20:27:49.000Z","title_te":"జియో క్రెడిట్‌లో బోఫాకు మెజారిటీ వాటా","body_te":"జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో..బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా(బోఫా) 49.9 శాతం వాటాను 1.9 బిలియన్‌ డాలర్లు లేదా రూ.18,268 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ వాటా కొనుగోలుకు సంబంధించి ఇరు సంస్థల ఉన్నతాధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/bank-of-america-to-buy-49-9-stake-in-jio-credit-for-1-9-billion-2481652"}]}]}