{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"joe-root-dablyooteeseelo-3000-parugulu-saadhimchina-toli-kepten","title_te":"Joe Root: డబ్ల్యూటీసీలో 3000 పరుగులు సాధించిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు.. టెస్ట్ క్రికెట్‌లో...","section":"క్రీడలు","status_line":"Joe Root: డబ్ల్యూటీసీలో 3000 పరుగులు సాధించిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు.. టెస్ట్ క్రికెట్‌లో కొత్త అధ్యాయం","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-21T03:57:45.011Z"},"facts":[],"events":[{"id":"event-80930","date":"2026-08-21T03:23:01.000Z","title_te":"Joe Root: డబ్ల్యూటీసీలో 3000 పరుగులు సాధించిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు.. టెస్ట్ క్రికెట్‌లో కొత్త అధ్యాయం","body_te":"Joe Root: ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం జో రూట్ మరోసారి రికార్డుల వేటలో చరిత్ర సృష్టించాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో 66 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేయడమే కాకుండా, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) చరిత్రలోనే కెప్టెన్‌గా 3000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ప్లేయర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi5gFBVV95cUxOWUhEcmlwdlJkMGdPbVMyX2VtMG1STWJYTGZVVTFZc2M3Z2dwQXQ0dURadEJuV2Z1bW1sUkpNckpUclY5ZjV4TDdXU0gtYW0wNy1UN3RQRVJibzVNQjdQQkl5cGx1c2xTUUd0UWltTU9GT1ZXVmt4THh6OFM4ZnNybUVQNHVYYy1lZHNJZXBfUjZ1SWdhdGdYNnpGTTRTaS12QTZidGRaWVFxVGdXeHMxMkYzQkZiLUVhR2JmSURrSXpiNDZQYUN4RWw3Z3pfbThpRW1oeUt1ZVZHZXRiVlJkTWUwb05fQdIB6wFBVV95cUxQY2hGTHJDeS1HaEdTb1pzQk5DanM3R2UtdE9QWjJTVWtUX1JLMFpwb25pei1TMXFvV0xfX3FLTjM0RnpFdWlEZ2hRUUx3RlNMcW9iS2dOVUREbFk1c0FwNmZQMnJvcFU0a1Buc25IaGRhbUtZeUNtRDZ5eDFxWWNRU0xLVmJhSlBfV2lFZ1hQbXdxRkRIR0p4dTFRVHc5LU1JLXduOEkwVlZXaWdpVFJFdG1VQjdtNmNEX2ZwMmFRbFQ3Ym10MmdNbzJXOE15TXdlRUxGb1FybnFHT3dZZUJRdEtMS3dHWEw4RUpz?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/joe-root-creates-wtc-history-becomes-first-captain-to-score-3000-runs-in-world-test-championship-1892924.html"}]}]}