{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jogulaamba-jon-deeaijee-aakasmika-badilee","title_te":"జోగుళాంబ జోన్‌ డీఐజీ ఆకస్మిక బదిలీ","section":"తాజా","status_line":"జోగుళాంబ జోన్‌ డీఐజీ ఆకస్మిక బదిలీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T20:24:23.442Z"},"facts":[],"events":[{"id":"event-67525","date":"2026-08-12T19:21:13.000Z","title_te":"జోగుళాంబ జోన్‌ డీఐజీ ఆకస్మిక బదిలీ","body_te":"జోగుళాంబ జోన్‌ డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌ను ఆకస్మిక బదిలీ చేస్తూ డీజీపీ సీవీ ఆనంద్‌ ఈ నెల 7న ఉత్తర్వులు జారీ చేశారు. జోగుళాంబ జోన్‌-7 డీఐజీ కార్యాలయం మహబూబ్‌నగర్‌లో కొనసాగుతున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/jogulamba-zone-dig-ls-chauhan-transferred-to-dgp-office-2481715"}]}]}