{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jogulamba-gadwal-mamchi-bhavishyat-unna-biddanu-maayadaari-paamu","title_te":"Jogulamba Gadwal: మంచి భవిష్యత్ ఉన్న బిడ్డను మాయదారి పాము బలి తీసుకుంది..","section":"తాజా","status_line":"Jogulamba Gadwal: మంచి భవిష్యత్ ఉన్న బిడ్డను మాయదారి పాము బలి తీసుకుంది..","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T08:37:09.307Z"},"facts":[],"events":[{"id":"event-44939","date":"2026-07-30T08:11:14.000Z","title_te":"Jogulamba Gadwal: మంచి భవిష్యత్ ఉన్న బిడ్డను మాయదారి పాము బలి తీసుకుంది..","body_te":"జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం వెంకటాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురైన 8వ తరగతి విద్యార్థి కే. తిరుమలేష్ (14)ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమీపంలో అత్యవసర వైద్యం అందుబాటులో లేకపోవడమే బాలుడి మరణానికి కారణమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/class-8-student-dies-after-snakebite-in-gadwal-village-1876713.html"}]}]}