{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"johnson-and-johnson-jaansan-amd-jaansan-vyaajyam-biliyan-daalarl","title_te":"Johnson and Johnson | జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాజ్యం.. బిలియన్‌ డాలర్ల పరిహారానికి అంగీకారం","section":"తాజా","status_line":"Johnson and Johnson | జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాజ్యం.. బిలియన్‌ డాలర్ల పరిహారానికి అంగీకారం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T09:33:32.119Z"},"facts":[],"events":[{"id":"event-41584","date":"2026-07-28T09:17:14.000Z","title_te":"Johnson and Johnson | జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాజ్యం.. బిలియన్‌ డాలర్ల పరిహారానికి అంగీకారం","body_te":"Johnson and Johnson | ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంస్థ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ (Johnson and Johnson) బేబీ టాల్కమ్‌ పౌడర్‌ ఉత్పత్తిపై 15 ఏండ్లుగా కోర్టులో వ్యాజ్యం నడుస్తుంది. కేసులు వేసిన బాధితులకు పరిహారం చెల్లించేందుకు కంపెనీ ముందుకు వచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/johnson-johnson-lawsuit-5-5-billion-dollar-settlement-agreed-2465440"}]}]}