{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"joint-hyper-mobility-jaayimt-haipar-mobilitee-amte-emiti-deemto","title_te":"Joint Hyper Mobility | జాయింట్ హైపర్‌మొబిలిటీ అంటే ఏమిటి.. దీంతో ఏవైనా న‌ష్టాలు సంభవిస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..","section":"తాజా","status_line":"Joint Hyper Mobility | జాయింట్ హైపర్‌మొబిలిటీ అంటే ఏమిటి.. దీంతో ఏవైనా న‌ష్టాలు సంభవిస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T11:59:06.363Z"},"facts":[],"events":[{"id":"event-33650","date":"2026-07-23T11:49:35.000Z","title_te":"Joint Hyper Mobility | జాయింట్ హైపర్‌మొబిలిటీ అంటే ఏమిటి.. దీంతో ఏవైనా న‌ష్టాలు సంభవిస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..","body_te":"వేళ్లను వెనక్కి వంచడం, బొటనవేలిని ముంజేతికి తాకించడం లేదా సులభంగా స్ప్లిట్స్ చేయడం చాలామందికి మంచి ఫ్లెక్సిబిలిటీకి సంకేతంగా అనిపించవచ్చు. అయితే కొందరిలో కీళ్లు సాధారణం కంటే ఎక్కువగా వంగడం లేదా కదలడం జాయింట్ హైపర్‌మొబిలిటీ అనే పరిస్థితికి సంకేతం అవుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/what-is-joint-hyper-mobility-is-it-dangerous-what-experts-say-2460288"}]}]}