{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jonna-rottelu-virigipotunnaayaa-ee-chinna-chitkaato-doodilaa-mot","title_te":"జొన్న రొట్టెలు విరిగిపోతున్నాయా? ఈ చిన్న చిట్కాతో దూదిలా, మొత్తగా చేసుకోండి!","section":"తాజా","status_line":"జొన్న రొట్టెలు విరిగిపోతున్నాయా? ఈ చిన్న చిట్కాతో దూదిలా, మొత్తగా చేసుకోండి!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T02:42:32.000Z"},"facts":[],"events":[{"id":"event-44430","date":"2026-07-30T02:16:07.000Z","title_te":"జొన్న రొట్టెలు విరిగిపోతున్నాయా? ఈ చిన్న చిట్కాతో దూదిలా, మొత్తగా చేసుకోండి!","body_te":"జొన్న, మొక్కజొన్న పిండితో రొట్టెలు చేయడం చాలామందికి ఒక సవాలుగా అనిపిస్తుంది. పిండిలో జిగురు తక్కువగా ఉండటం వల్ల రొట్టెలు ఒత్తేటప్పుడు విరిగిపోవడం, బిరుసుగా మారడం జరుగుతుంటుంది. అయితే, ఒక చిన్న వంటింటి చిట్కాతో ఎంతో మెత్తటి, పరిపూర్ణమైన రొట్టెలను తయారుచేయవచ్చు. ఈ సింపుల్‌ చిట్కాను ఫాలో అయ్యారంటే.. దీనివల్ల రొట్టెలు అస్సలు విరిగిపోకుండా పల్చగా వస్తాయి. కాలిన తర్వాత కూడా ఎంతో మెత్తగా, రుచిగా ఉంటాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/soft-jowar-and-makki-rotis-every-time-the-simple-potato-trick-you-need-1876484.html"}]}]}