{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"joo-kalaasaalalo-el-peejee-gyaas-viniyogampai-avagaahana","title_te":"జూ.కళాశాలలో ‘ఎల్‌పీజీ’ గ్యాస్ వినియోగంపై అవగాహన","section":"తాజా","status_line":"జూ.కళాశాలలో ‘ఎల్‌పీజీ’ గ్యాస్ వినియోగంపై అవగాహన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T12:11:15.476Z"},"facts":[],"events":[{"id":"event-72050","date":"2026-08-15T11:39:23.000Z","title_te":"జూ.కళాశాలలో ‘ఎల్‌పీజీ’ గ్యాస్ వినియోగంపై అవగాహన","body_te":"– ​విద్యార్థినులకు క్విజ్ పోటీ, బహుమతులు అందజేతనవతెలంగాణ – సత్తుపల్లిపట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ‘శ్రీ వెంకటేశ్వర ఇండేన్ గ్యాస్’ నిర్వాహకులు వందనపు సత్యనారాయణ (గ్యాస్) ఆధ్వర్యంలో ‘ఎల్‌పీజీ’ గ్యాస్ సురక్షిత వినియోగంపై విద్యార్థినులకు శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఎల్‌పీజీ అంటే ఏమిటి?, గ్యాస్ సిలిండర్‌లో ఉండేది ఏమిటి?, సిలిండర్ బరువు, గ్యాస్ గాలి కంటే బరువా?, గ్యాస్‌ను ద్రవ రూపంలోకి మార్చడం, రెగ్యులేటర్ నుంచి వచ్చే ఒత్తిడి, రబ్బర్ ట్యూబ్ […] The post జూ.కళాశాలలో ‘ఎల్‌పీజీ’ గ్యాస్ వినియోగంపై అవగాహన appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/awareness-on-lpg-usage-at-the-junior-college/"}]}]}