{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jooniyar-enteeaar-gaayamto-prasaamt-neel-plaanimg-amtaa-maaripoy","title_te":"జూనియర్ ఎన్టీఆర్ గాయంతో ప్రశాంత్ నీల్ ప్లానింగ్ అంతా మారిపోయిందా?","section":"తాజా","status_line":"జూనియర్ ఎన్టీఆర్ గాయంతో ప్రశాంత్ నీల్ ప్లానింగ్ అంతా మారిపోయిందా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T15:10:49.532Z"},"facts":[],"events":[{"id":"event-73742","date":"2026-08-16T14:54:08.000Z","title_te":"జూనియర్ ఎన్టీఆర్ గాయంతో ప్రశాంత్ నీల్ ప్లానింగ్ అంతా మారిపోయిందా?","body_te":"జూనియర్‌ ఎన్టీఆర్‌ భుజానికి సర్జరీ జరగడంతో డ్రాగన్‌ షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఈ గ్యాప్‌లో ప్రభాస్‌తో సలార్‌ 2 షూటింగ్‌ ప్రారంభించాలని ప్రశాంత్‌ నీల్‌ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొంత షూటింగ్‌ పూర్తయిన ఈ ప్రాజెక్ట్‌కు ప్రభాస్‌ డేట్స్‌ కీలకంగా మారాయి. అయితే ఫౌజీ, స్పిరిట్‌, కల్కి 2 వంటి వరుస కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్న ప్రభాస్‌ వెంటనే డేట్స్‌ కేటాయించడం కష్టమే. దీంతో నీల్‌ ప్లాన్‌ ఎలా మారుతుందో ఆసక్తిగా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/jr-ntrs-injury-changes-prashanth-neels-plans-will-salaar-2-with-prabhas-go-on-floors-video-1889697.html"}]}]}