{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jorugaa-vari","title_te":"జోరుగా వరి","section":"తెలంగాణ","status_line":"Paddy Cultivation | జోరుగా వరి.. ప్రభుత్వ ప్రకటనలు పట్టించుకోని రైతులు, ఇప్పటికే 30 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తి","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-05T01:28:15.916Z"},"facts":[],"events":[{"id":"event-54370","date":"2026-08-05T00:29:32.000Z","title_te":"Paddy Cultivation | జోరుగా వరి.. ప్రభుత్వ ప్రకటనలు పట్టించుకోని రైతులు, ఇప్పటికే 30 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తి","body_te":"Paddy Cultivation | వరి పంట సాగు చేయొద్దని ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తిని రైతులు పట్టించుకోవడంలేదు. వరి సాగు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. కరువు పరిస్థితులున్నాయని హెచ్చరిస్తున్నా, ధాన్యం కొనుగోలు చేయడం కష్టమనే సంకేతాలిస్తున్నా రైతులు మాత్రం వెనక్కి తగ్గడంలేదు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMirwFBVV95cUxNQXhBOWhBVEY5a0JhRGlRVTE0Tkh6OGV0UUZQVVcxNXZOS3RzRG5QNFR3NmQ1QjNJbTJDQjdfTmstaEx1VC1NZzJoUTA4cVZKM0VPOG5jSGZhSWxwcmYwdG1HRnhaUzJDclNVVDJEcy16TEdtSmNkZXQwRllBdXI4MHNNOGJsMTZPVmlLLTlPNHlnMXI0bkVkb3hoTUwwaUc5Q1ROR0oxU1I0NEFVMDM0?oc=5"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/paddy-transplantation-has-already-been-completed-across-30-lakh-acres-2473807"}]}]}