{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"josh-tongue-22-bamtullo-7-viketlu-paak-na-ddivirichina-yuva-pesa","title_te":"Josh Tongue | 22 బంతుల్లో 7 వికెట్లు.. పాక్ న‌డ్డివిరిచిన యువ‌పేస‌ర్..!","section":"తాజా","status_line":"Josh Tongue | 22 బంతుల్లో 7 వికెట్లు.. పాక్ న‌డ్డివిరిచిన యువ‌పేస‌ర్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T16:10:54.700Z"},"facts":[],"events":[{"id":"event-82029","date":"2026-08-21T15:05:22.000Z","title_te":"Josh Tongue | 22 బంతుల్లో 7 వికెట్లు.. పాక్ న‌డ్డివిరిచిన యువ‌పేస‌ర్..!","body_te":"Josh Tongue : స్వ‌దేశంలో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ పేస‌ర్ జోష్ టంగ్ (Josh Tongue) రెచ్చిపోయాడు. రెండో టెస్టులో పాకిస్థాన్ బ్యాట‌ర్ల‌ను వ‌ణికించిన అత‌డు కేవ‌లం 22 బంతుల్లోనే 7 వికెట్లు తీశాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/josh-tongue-picks-7-wickets-in-22-balls-over-pakistan-2490334"}]}]}