{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jovika-vijaykumar-bhaaree-vaddaanam-haaramto-jovika-vijay-kumaar","title_te":"Jovika Vijaykumar : భారీ వడ్డాణం, హారంతో జోవిక విజయ్ కుమార్.. తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి హీరోయిన్ కూతురు..","section":"తాజా","status_line":"Jovika Vijaykumar : భారీ వడ్డాణం, హారంతో జోవిక విజయ్ కుమార్.. తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి హీరోయిన్ కూతురు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T09:30:16.002Z"},"facts":[],"events":[{"id":"event-64956","date":"2026-08-11T09:24:16.000Z","title_te":"Jovika Vijaykumar : భారీ వడ్డాణం, హారంతో జోవిక విజయ్ కుమార్.. తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి హీరోయిన్ కూతురు..","body_te":"ఒకప్పటి హీరోయిన్, దేవి సినిమా ఫేమ్ వనిత విజయ్ కుమార్ కూతురు జోవిక విజయ్ కుమార్ ఇప్పుడు అగధ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఇలా పట్టు లంగావోణిలో భారీ వడ్డాణం, హారంతో వచ్చి అలరించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/vanitha-vijaykumar-duaghter-jovika-vijaykumar-stunning-looks-with-huge-ornaments-sy-1120885.html"}]}]}