{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jp-nadda-raahul-gaamdheevi-neecha-raajakeeyaalu-polees-steshan-l","title_te":"JP Nadda | రాహుల్ గాంధీవి నీచ రాజకీయాలు.. పోలీస్ స్టేషన్‌లో ధర్నాపై జేపీ నద్దా ధ్వజం","section":"తాజా","status_line":"JP Nadda | రాహుల్ గాంధీవి నీచ రాజకీయాలు.. పోలీస్ స్టేషన్‌లో ధర్నాపై జేపీ నద్దా ధ్వజం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T14:27:17.239Z"},"facts":[],"events":[{"id":"event-81899","date":"2026-08-21T13:15:40.000Z","title_te":"JP Nadda | రాహుల్ గాంధీవి నీచ రాజకీయాలు.. పోలీస్ స్టేషన్‌లో ధర్నాపై జేపీ నద్దా ధ్వజం","body_te":"JP Nadda : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి జేపీ నద్దా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌వి నీచ రాజకీయాలు అని, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని నద్దా విమర్శించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/union-minister-jp-nadda-accused-rahul-gandhi-of-cheap-attention-seeking-politics-2490266"}]}]}