{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"judo-kaapasidi-dhamaakaa","title_te":"జుడో కాపసిడి ధమాకా","section":"తాజా","status_line":"జుడో కాపసిడి ధమాకా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T01:14:31.900Z"},"facts":[],"events":[{"id":"event-47707","date":"2026-08-01T00:49:03.000Z","title_te":"జుడో కాపసిడి ధమాకా","body_te":"కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత జుడోకాలు స్వర్ణ చరిత్ర సృష్టించారు. మెగా క్రీడల్లో ఇదివరకూ ఒక్క స్వర్ణం కూడా సాధించలేకపోయినా మన జుడోకాలు ఈసారి ఒకే రోజు రెండు బంగారు పతకాలు, ఓ రజతం నెగ్గి ఔరా అనిపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/indian-judokas-historic-gold-at-the-commonwealth-games-2469664"}]}]}