{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"junk-food-ads-ban-jamk-phud-yaads-to-pillalaku-muppu-byaan-cheya","title_te":"Junk Food Ads Ban : జంక్ ఫుడ్ యాడ్స్‌తో పిల్లలకు ముప్పు? బ్యాన్ చేయాలా..? డాక్టర్లు చెప్పిన అసలు పరిష్కారం ఇదే!","section":"తాజా","status_line":"Junk Food Ads Ban : జంక్ ఫుడ్ యాడ్స్‌తో పిల్లలకు ముప్పు? బ్యాన్ చేయాలా..? డాక్టర్లు చెప్పిన అసలు పరిష్కారం ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T13:13:12.201Z"},"facts":[],"events":[{"id":"event-65355","date":"2026-08-11T13:07:30.000Z","title_te":"Junk Food Ads Ban : జంక్ ఫుడ్ యాడ్స్‌తో పిల్లలకు ముప్పు? బ్యాన్ చేయాలా..? డాక్టర్లు చెప్పిన అసలు పరిష్కారం ఇదే!","body_te":"Junk Food Ads Ban : పిల్లలను ఆకర్షించే జంక్ ఫుడ్ యాడ్స్ వెంటనే బ్యాన్ చేయాలంటూ వైద్యులు, ప్రజారోగ్య నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ఈ జంక్ ఫుడ్ యాడ్స్ విషయంలో కఠినమైన నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/life-style/top-doctors-want-ban-on-junk-food-ads-celeb-campaigns-targeting-children-why-this-works-sh-1121016.html"}]}]}