{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jupiter-blessings-guruvu-nakshatra-maarpu-aa-raasula-vaariki-pat","title_te":"Jupiter Blessings: గురువు నక్షత్ర మార్పు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!","section":"తాజా","status_line":"Jupiter Blessings: గురువు నక్షత్ర మార్పు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T14:39:40.718Z"},"facts":[],"events":[{"id":"event-70674","date":"2026-08-14T13:34:18.000Z","title_te":"Jupiter Blessings: గురువు నక్షత్ర మార్పు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!","body_te":"Jupiter Nakshatra Transit 2026: ఆగస్టు 18 నుంచి అక్టోబర్ 31 వరకు గురుడు ఆశ్లేష నక్షత్రంలో సంచరించనున్నాడు. కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు ఈ సంచారంతో మరింత బలపడి కొన్ని రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ ఫలితాలను అందించే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, మకరం, మీన రాశుల వారికి అనుకున్న పనులు సఫలమయ్యే అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/jupiter-nakshatra-transit-2026-these-zodiac-signs-may-see-success-wealth-and-golden-opportunities-1888096.html"}]}]}