{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"justice-m-s-liberhan-baabree-ma-seedu-emkvairee-ka-misha-n-hed-j","title_te":"Justice M.S. Liberhan: బాబ్రీ మ‌సీదు ఎంక్వైరీ క‌మిష‌న్ హెడ్ జ‌స్టిస్ ఎంఎస్ లిబ‌ర్హ‌న్ క‌న్నుమూత‌","section":"తాజా","status_line":"Justice M.S. Liberhan: బాబ్రీ మ‌సీదు ఎంక్వైరీ క‌మిష‌న్ హెడ్ జ‌స్టిస్ ఎంఎస్ లిబ‌ర్హ‌న్ క‌న్నుమూత‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T09:55:02.258Z"},"facts":[],"events":[{"id":"event-51603","date":"2026-08-03T09:25:55.000Z","title_te":"Justice M.S. Liberhan: బాబ్రీ మ‌సీదు ఎంక్వైరీ క‌మిష‌న్ హెడ్ జ‌స్టిస్ ఎంఎస్ లిబ‌ర్హ‌న్ క‌న్నుమూత‌","body_te":"Justice M.S. Liberhan: బాబ్రీ మ‌సీదు ఎంక్వైరీ క‌మిష‌న్‌కు హెడ్‌గా ప‌నిచేసిన జ‌స్టిస్ మ‌న్మోహ‌న్ సింగ్ లిబ‌ర్హ‌న్ ఇవాళ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 87 ఏళ్లు. అయోధ్య‌లో బాబ్రీ మ‌సీదు కూల్చివేత, ఆ ఘ‌ట‌న జ‌ర‌గ‌డానికి కార‌ణాలు, దానితో లింకున్న అంశాలను ఆయ‌న ద‌ర్యాప్తు చేప‌ట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/justice-m-s-liberhan-who-headed-babri-masjid-inquiry-commission-passes-away-2471944"}]}]}