{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"juttu-raaladaanni-taggimchi-jnaapakasaktini-pemche-tamalapaaku-j","title_te":"జుట్టు రాలడాన్ని తగ్గించి.. జ్ఞాపకశక్తిని పెంచే తమలపాకు జ్యూస్.. వారానికి 2 గ్లాసులు తాగితే..","section":"తాజా","status_line":"జుట్టు రాలడాన్ని తగ్గించి.. జ్ఞాపకశక్తిని పెంచే తమలపాకు జ్యూస్.. వారానికి 2 గ్లాసులు తాగితే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T07:08:32.413Z"},"facts":[],"events":[{"id":"event-46508","date":"2026-07-31T06:32:29.000Z","title_te":"జుట్టు రాలడాన్ని తగ్గించి.. జ్ఞాపకశక్తిని పెంచే తమలపాకు జ్యూస్.. వారానికి 2 గ్లాసులు తాగితే..","body_te":"మన దైనందిన జీవితంలో తమలపాకులు ఎన్నో విధాలుగా మనకు ఉపయోగపడుతాయి. కొందరు వీటిని అధ్యాత్మిక పూజల కోసం ఉపయోగిస్తే.. మరి కొందరు ఆహారంలోకి, భోజనం చేసిన తర్వాత తినే కిళ్లీలో, పాన్‌లోకి వాడుతుంటారు. వీటిలో మన శరీరానికి కావాల్సిన క్యాల్షియం, ఐరన్, విటమిన్ 'సి' వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల వర్షాకాలంలో వచ్చే అనేక వ్యాధుల నుంచి మన శరీరాన్ని రక్షిస్తుంది. కాబట్టి వర్షాకాలంలో తమళపాకు వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/how-betel-leaf-helps-in-weight-loss-and-hair-growth-tamalapaku-uses-in-telugu-1877392.html"}]}]}