{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"juttu-raaladam-numchi-talanoppi-varaku-omtlo-vitamin-di-taggite","title_te":"జుట్టు రాలడం నుంచి తలనొప్పి వరకు.. ఒంట్లో విటమిన్ డి తగ్గితే ఎలాంటి సమస్యలు వస్తాయంటే..","section":"తాజా","status_line":"జుట్టు రాలడం నుంచి తలనొప్పి వరకు.. ఒంట్లో విటమిన్ డి తగ్గితే ఎలాంటి సమస్యలు వస్తాయంటే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T06:46:01.265Z"},"facts":[],"events":[{"id":"event-79589","date":"2026-08-20T06:34:00.000Z","title_te":"జుట్టు రాలడం నుంచి తలనొప్పి వరకు.. ఒంట్లో విటమిన్ డి తగ్గితే ఎలాంటి సమస్యలు వస్తాయంటే..","body_te":"ఆధునిక జీవనశైలి కారణంగా విటమిన్ డి లోపం చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలామందిని వేధిస్తోంది. ఎండకు దూరంగా ఉండటం, బిజీ వర్క్ షెడ్యూల్స్, అపార్ట్‌మెంట్ జీవనం, రాత్రివేళల్లో మొబైల్ ఫోన్ల అధిక వినియోగం వంటి అలవాట్లు దీనికి కారణమవుతున్నాయి. విటమిన్ డి లోపంతో అలసట, కండరాల బలహీనత, ఎముకల సమస్యలు వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/vitamin-d-deficiency-symptoms-causes-sunlight-benefits-and-vitamin-d-rich-foods-1892267.html"}]}]}