{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jvaram-unnappudu-snaanam-cheyavachchaa-aarogya-nipunulu-emamtunn","title_te":"జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయవచ్చా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి!","section":"తాజా","status_line":"జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయవచ్చా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T06:41:24.410Z"},"facts":[],"events":[{"id":"event-43003","date":"2026-07-29T06:28:32.000Z","title_te":"జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయవచ్చా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి!","body_te":"వాతావరణం మారినప్పుడు లేదా ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు జ్వరం రావడం సహజం. జ్వరం వచ్చినప్పుడు శరీరం బలహీనపడటంతో పాటు విపరీతమైన చెమట, అసౌకర్యం కలుగుతాయి. ఇలాంటి సమయంలో స్నానం చేయవచ్చా? లేదా? అనే సందేహం చాలామందిలో వస్తుంది. పూర్వం నుండి జ్వరం వస్తే స్నానం చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. మరి దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో, స్నానం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/can-you-take-a-bath-when-you-have-a-fever-doctors-explain-the-safe-way-health-news-in-telugu-1875794.html"}]}]}