{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jvaram-vachchimdani-yaamteebayaatiks-edaapedaa-vaadoddu-emdukamt","title_te":"జ్వరం వచ్చిందని యాంటీబయాటిక్స్‌ ఎడాపెడా వాడొద్దు.. ఎందుకంటే!","section":"తాజా","status_line":"జ్వరం వచ్చిందని యాంటీబయాటిక్స్‌ ఎడాపెడా వాడొద్దు.. ఎందుకంటే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T05:27:33.366Z"},"facts":[],"events":[{"id":"event-77877","date":"2026-08-19T04:33:55.000Z","title_te":"జ్వరం వచ్చిందని యాంటీబయాటిక్స్‌ ఎడాపెడా వాడొద్దు.. ఎందుకంటే!","body_te":"వర్షాకాలం వచ్చిందంటే జ్వరం, జలుబు, దగ్గు, తీవ్రమైన నీరసం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తుంటాయి. ఈ సీజన్‌లో ఫ్లూ, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్‌, లెప్టోస్పిరోసిస్‌, స్క్రబ్‌ టైఫస్‌ వంటి అనారోగ్యాలు ఎక్కువగా కనిపిస్తాయి. వర్షాల కారణంగా నీరు నిలిచిపోవడం దోమల వృద్ధికి అనుకూలంగా మారుతుంది. అలాగే తేమతో కూడిన వాతావరణం కొన్ని శ్వాసకోశ వైరస్‌ల వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది. అయితే వర్షాకాలంలో జ్వరం వచ్చిందంటే వెంటనే యాంటీబయాటిక్స్‌ తీసుకోవడం సరైన పద్ధతి కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/fever-in-monsoon-why-antibiotics-may-do-more-harm-than-good-1891546.html"}]}]}