{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"jyoti-poorvaj-pimk-saareelo-seeriya-l-na-ti-amdaalu-chooda-ta-ra","title_te":"Jyoti Poorvaj : పింక్ శారీలో సీరియ‌ల్ న‌టి అందాలు చూడ‌త‌ర‌మా.. దివి నుంచి దిగివ‌చ్చిన దేవ‌క‌న్య‌!","section":"తాజా","status_line":"Jyoti Poorvaj : పింక్ శారీలో సీరియ‌ల్ న‌టి అందాలు చూడ‌త‌ర‌మా.. దివి నుంచి దిగివ‌చ్చిన దేవ‌క‌న్య‌!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T12:45:51.764Z"},"facts":[],"events":[{"id":"event-75196","date":"2026-08-17T12:29:52.000Z","title_te":"Jyoti Poorvaj : పింక్ శారీలో సీరియ‌ల్ న‌టి అందాలు చూడ‌త‌ర‌మా.. దివి నుంచి దిగివ‌చ్చిన దేవ‌క‌న్య‌!","body_te":"న‌టి జ్యోతి పూర్వాజ్ (Jyoti Poorvaj) లేటెస్టుగా పింక్ శారీలో ప‌డ‌వ‌లో విహ‌రిస్తున్న‌ట్లుగా ఉన్న ఫోటోలను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో జగ‌తి మేడం అదిరిపోయింద‌ని, దివి నుంచి దిగి వ‌చ్చిన దేవ‌క‌న్య‌లా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/serial-actress-jyoti-poorvaj-in-pink-saree-stunning-photos-vm-1124104.html"}]}]}