{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"k-raghavendra-rao-aa-heeroyin-to-24-sinimaalu-chesaa-alaamti-cha","title_te":"K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..","section":"తాజా","status_line":"K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T18:08:44.049Z"},"facts":[],"events":[{"id":"event-45774","date":"2026-07-30T17:34:59.000Z","title_te":"K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..","body_te":"దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గురించి చెప్పక్కర్లేదు. ఐదు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో 100కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన పేజీ లిఖించారు. విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సుధీర్ఘ ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/director-k-raghavendra-rao-shares-insights-on-sridevi-ntr-and-his-iconic-filmmaking-journey-1877160.html"}]}]}