{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaajal-pasidi-pattu","title_te":"కాజల్‌ పసిడి పట్టు","section":"తాజా","status_line":"కాజల్‌ పసిడి పట్టు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T22:18:46.020Z"},"facts":[],"events":[{"id":"event-82288","date":"2026-08-21T20:10:40.000Z","title_te":"కాజల్‌ పసిడి పట్టు","body_te":"అండర్‌-20 ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత యువ రెజ్లర్‌ కాజల్‌ దోచాక్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. 76 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించి వరుసగా రెండో ఏడాది అండర్‌-20 వరల్డ్‌ ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/young-indian-wrestler-kajal-dochak-impressed-with-a-brilliant-performance-at-the-under-20-world-wrestling-championships-2490523"}]}]}