{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaajeepeta-balharshaa-triplimg-panulu-poorti","title_te":"కాజీపేట- బల్హర్షా ట్రిప్లింగ్‌ పనులు పూర్తి","section":"తాజా","status_line":"కాజీపేట- బల్హర్షా ట్రిప్లింగ్‌ పనులు పూర్తి","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-24T00:46:19.774Z"},"facts":[],"events":[{"id":"event-34336","date":"2026-07-23T23:28:12.000Z","title_te":"కాజీపేట- బల్హర్షా ట్రిప్లింగ్‌ పనులు పూర్తి","body_te":"రూ.3వేల కోట్ల వ్యయంతో కాజీపేట- బల్హార్షా మధ్య 203 కి.మీమేర ట్రిప్లింగ్‌, విద్యుదీకరణ పనులు పూర్తి చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్‌ శ్రీవాత్సవ వెల్లడించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/kazipet-balharshah-rail-triple-line-project-completed-2460927"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMimgFBVV95cUxQSm5WWVNsbDc5ZGFpZlJUU0FRaEMxbkRmSjRSZU5BSnhWdlVtb2FsNEJjdUh3azRPSW90TTBqSXpQWUszLWt1cFppU2lCQ3R2SHVrem42RkZnWG1OX2pVYXUwampEVVNjclNGVm1CVk5EdmNMN21aR2dkNERLajhXTW43THlWeVJySXpROWNhN1JtdENVMzN6Z3RB?oc=5"}]}]}