{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaajiyaa-dil-jeet-liyaa","title_te":"కాజియా… దిల్‌ జీత్‌లియా","section":"తాజా","status_line":"కాజియా… దిల్‌ జీత్‌లియా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-26T20:52:05.543Z"},"facts":[],"events":[{"id":"event-90338","date":"2026-08-26T19:50:43.000Z","title_te":"కాజియా… దిల్‌ జీత్‌లియా","body_te":"కేరళకు చెందిన 19 ఏండ్ల కాజియా లిజ్‌ మెజో.. ‘మిస్‌ యూనివర్స్‌- ఇండియా 2026’ కిరీటంతో పాటు యావత్‌ భారతీయుల హృదయాలనూ గెలుచుకున్నది. జైపూర్‌లో ఇటీవలే ముగిసిన ఫైనల్స్‌లో.. 52 మంది పోటీ దారులను వెనక్కి నెట్టి, టైటిల్‌ను కైవసం చేసుకున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/keralas-19-year-old-kazyah-liz-mejo-crowned-miss-universe-india-2026-2494980"}]}]}