{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaaki-paga-17-ellainaa-taggedele-ee-chinna-pakshi-medadu-mistare","title_te":"కాకి పగ.. 17 ఏళ్లైనా తగ్గేదేలే.. ఈ చిన్న పక్షి మెదడు మిస్టరీ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..","section":"తాజా","status_line":"కాకి పగ.. 17 ఏళ్లైనా తగ్గేదేలే.. ఈ చిన్న పక్షి మెదడు మిస్టరీ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T10:37:02.051Z"},"facts":[],"events":[{"id":"event-83160","date":"2026-08-22T09:36:11.000Z","title_te":"కాకి పగ.. 17 ఏళ్లైనా తగ్గేదేలే.. ఈ చిన్న పక్షి మెదడు మిస్టరీ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..","body_te":"కాకిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ కావు కావు అంటూ ఆహారం కోసం వచ్చే ఈ నల్లటి పక్షి వెనుక మనుషులను సైతం ఆశ్చర్యపరిచే మేధస్సు దాగుందని మీకు తెలుసా? ఒకసారి చూసిన మనిషి ముఖాన్ని దాదాపు 17 ఏళ్లపాటు గుర్తుపెట్టుకోవడం నుంచి శత్రువుల వివరాలను తర్వాతి తరాలకు చేరవేయడం వరకు కాకుల ప్రవర్తన శాస్త్రవేత్తలనే అవాక్కయ్యేలా చేస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/crow-intelligence-why-crows-can-remember-human-faces-for-up-to-17-years-1893917.html"}]}]}