{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaakinaadalo-daarunam-godaavarilo-dooki-ae-kutumbam-maas-soosaid","title_te":"కాకినాడలో దారుణం.. గోదావరిలో దూకి AE కుటుంబం మాస్‌ సూసైడ్!","section":"తాజా","status_line":"కాకినాడలో దారుణం.. గోదావరిలో దూకి AE కుటుంబం మాస్‌ సూసైడ్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T04:59:50.125Z"},"facts":[],"events":[{"id":"event-76131","date":"2026-08-18T03:32:02.000Z","title_te":"కాకినాడలో దారుణం.. గోదావరిలో దూకి AE కుటుంబం మాస్‌ సూసైడ్!","body_te":"చిన్నారికి క్రీడల్లో శిక్షణ ఇప్పిస్తాడని నమ్మిన వ్యక్తి వేధింపులకు పాల్పడటంతో కాకినాడకు చెందిన పంచాయతీరాజ్‌ శాఖ ఏఈ కుటుంబం దారుణానికి పాల్పడింది. కుటుంబ మొత్తం గోదావరిలో దూకిన ఘటన రాజమహేంద్రవరంలో కలకలం రేపింది. ఈ ఘటనలో పదేళ్ల బాలుడు ఈత కొట్టి మత్స్యకారుల సాయంతో ప్రాణాలతో బయటపడగా.. ఏఈ మృతదేహం సోమవారం లభ్యమైంది. ఆయన భార్య, కుమార్తె కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/kakinada-engineers-family-jumps-into-godavari-river-boy-rescued-1890756.html"}]}]}