{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaakroch-laku-supreem-big-shaak-ramgamloki-maajee-jadji-maajee-s","title_te":"కాక్రోచ్ లకు సుప్రీం బిగ్ షాక్..! రంగంలోకి మాజీ జడ్జి, మాజీ సీబీఐ ఛీఫ్..!","section":"తాజా","status_line":"కాక్రోచ్ లకు సుప్రీం బిగ్ షాక్..! రంగంలోకి మాజీ జడ్జి, మాజీ సీబీఐ ఛీఫ్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T10:56:38.835Z"},"facts":[],"events":[{"id":"event-76735","date":"2026-08-18T10:27:09.000Z","title_te":"కాక్రోచ్ లకు సుప్రీం బిగ్ షాక్..! రంగంలోకి మాజీ జడ్జి, మాజీ సీబీఐ ఛీఫ్..!","body_te":"CJP protests: The Supreme Court is set to form a panel including a former judge and ex-CBI director to examine issues surrounding the protests.ఢిల్లీలో గత నెలలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, మాజీ సీబీఐ డైరెక్టర్ తో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/india/cjp-protests-supreme-court-to-form-panel-with-former-judge-ex-cbi-director-502205.html"}]}]}