{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaal-draap-samasyalaku-chek-traay-teesukunna-charyala-gurimchi-t","title_te":"కాల్‌ డ్రాప్‌ సమస్యలకు చెక్..! ట్రాయ్ తీసుకున్న చర్యల గురించి తెలుసుకున్నారా","section":"తాజా","status_line":"కాల్‌ డ్రాప్‌ సమస్యలకు చెక్..! ట్రాయ్ తీసుకున్న చర్యల గురించి తెలుసుకున్నారా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T02:28:01.120Z"},"facts":[],"events":[{"id":"event-54466","date":"2026-08-05T01:40:51.000Z","title_te":"కాల్‌ డ్రాప్‌ సమస్యలకు చెక్..! ట్రాయ్ తీసుకున్న చర్యల గురించి తెలుసుకున్నారా","body_te":"మొబైల్ వాడుతున్నప్పుడు తరచూ కాల్స్ కట్ కావడం, అవతలి వారి మాటలు వినపడకపోవడం వంటి సమస్యలను మనం రోజూ చూస్తూనే ఉంటాం. అలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ టెలికాం నియంత్రణ సంస్థ సరికొత్త రూపంలో మైకాల్ యాప్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. నెట్‌వర్క్ నాణ్యతను మెరుగుపరిచే ఈ అద్భుతమైన యాప్ విశేషాలను తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/trai-launches-upgraded-mycall-app-to-help-users-report-call-drops-and-network-issues-1880923.html"}]}]}