{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaalaanni-daati-prapamchaanni-chuttivachche-yodhudu","title_te":"కాలాన్ని దాటి ప్రపంచాన్ని చుట్టివచ్చే యోధుడు","section":"తాజా","status_line":"కాలాన్ని దాటి ప్రపంచాన్ని చుట్టివచ్చే యోధుడు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T21:49:09.436Z"},"facts":[],"events":[{"id":"event-62501","date":"2026-08-09T20:12:35.000Z","title_te":"కాలాన్ని దాటి ప్రపంచాన్ని చుట్టివచ్చే యోధుడు","body_te":"సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్‌ఎస్‌ రాజమౌళి ‘వారణాసి’ చిత్రం నుంచి రెండు ప్రత్యేకమైన స్టిల్స్‌ను మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ స్టిల్స్‌లో మహేశ్‌ ‘రుద్ర’గా నేచురల్‌ లుక్‌లో తొలిసారి ప్రపంచానికి కనిపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/mahesh-babus-first-look-as-rudra-revealed-from-ss-rajamoulis-varanasi-2478529"}]}]}