{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaalejee-veb-sait-hyaak-chesina-vidyaarthi-kesu-pettakumdaa-aiai","title_te":"కాలేజీ వెబ్‌సైట్ హ్యాక్ చేసిన విద్యార్థి.. కేసు పెట్టకుండా.. ఐఐటీ కాన్పూర్ ఇచ్చిన ట్విస్ట్ ఇదే!","section":"తాజా","status_line":"కాలేజీ వెబ్‌సైట్ హ్యాక్ చేసిన విద్యార్థి.. కేసు పెట్టకుండా.. ఐఐటీ కాన్పూర్ ఇచ్చిన ట్విస్ట్ ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T05:52:11.587Z"},"facts":[],"events":[{"id":"event-42936","date":"2026-07-29T05:11:07.000Z","title_te":"కాలేజీ వెబ్‌సైట్ హ్యాక్ చేసిన విద్యార్థి.. కేసు పెట్టకుండా.. ఐఐటీ కాన్పూర్ ఇచ్చిన ట్విస్ట్ ఇదే!","body_te":"సైబర్ సెక్యూరిటీ కోర్సులో ప్రవేశం లభించలేదన్న కారణంతో ఐఐటీ కాన్పూర్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన ఓ విద్యార్థి వ్యవహారం ఆసక్తికర మలుపు తిరిగింది. సాధారణంగా ఇలాంటి ఘటనలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అతనికి మరో అవకాశం ఇవ్వాలని ఐఐటీ కాన్పూర్ నిర్ణయించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/uttar-pradesh-student-hacks-iit-kanpur-website-after-failing-hackathon-admission-test-gets-2nd-chance-1875761.html"}]}]}