{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaalesvara-gamga-kashtaalu-teerchamga-27-85-kilomeetarlu-nimduga","title_te":"కాళేశ్వర గంగ కష్టాలు తీర్చంగ.. 27.85 కిలోమీటర్లు నిండుగా వరద కాలువ","section":"తాజా","status_line":"కాళేశ్వర గంగ కష్టాలు తీర్చంగ.. 27.85 కిలోమీటర్లు నిండుగా వరద కాలువ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T20:19:37.543Z"},"facts":[],"events":[{"id":"event-59309","date":"2026-08-07T19:09:12.000Z","title_te":"కాళేశ్వర గంగ కష్టాలు తీర్చంగ.. 27.85 కిలోమీటర్లు నిండుగా వరద కాలువ","body_te":"పదేండ్లుగా వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్న రైతులకు ఈ సారి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏడేండ్ల తర్వాత వరదకాలువ బోసిపోవడం, ఎల్‌ నినో ప్రభావంతో వర్షాలు అంతంతమాత్రమే అని చెప్పడంతో నిరాశ చెందారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/kaleshwaram-water-revives-hope-for-flood-canal-farmers-2476632"}]}]}