{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaalesvarampai-bheshajaalaku-povaddu","title_te":"కాళేశ్వరంపై భేషజాలకు పోవద్దు","section":"తాజా","status_line":"కాళేశ్వరంపై భేషజాలకు పోవద్దు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T21:04:55.340Z"},"facts":[],"events":[{"id":"event-3919","date":"2026-07-06T20:46:10.000Z","title_te":"కాళేశ్వరంపై భేషజాలకు పోవద్దు","body_te":"కాళేశ్వరం ప్రాజెక్టుపై భేషజాలకు పోవద్దని రేవంత్‌ సర్కార్‌కు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ సూచించారు. ఈ మేరకు సోమవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/mp-etela-rajender-serious-comments-on-cm-revanth-reddy-2443196"}]}]}