{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaaleyam-maunamgaa-chebutomdi","title_te":"కాలేయం మౌనంగా చెబుతోంది!","section":"తాజా","status_line":"కాలేయం మౌనంగా చెబుతోంది!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T18:29:13.690Z"},"facts":[],"events":[{"id":"event-37537","date":"2026-07-25T18:11:47.000Z","title_te":"కాలేయం మౌనంగా చెబుతోంది!","body_te":"ఉదయం ఆఫీసుకు వెళ్లే తొందర. అల్పాహారం బదులుగా ఒక కప్పు కాఫీ. మధ్యాహ్నం హోటల్‌ భోజనం. సాయంత్రం టీతో బిస్కెట్లు. రాత్రి ఆలస్యంగా భోజనం. వ్యాయామానికి సమయం లేదు. వారాంతంలో విశ్రాంతి పేరుతో గంటల తరబడి టీవీ లేదా మొబైల్‌. ఇది ఈరోజు కోట్లాది భారతీయుల జీవనశైలి. బయటకు చూస్తే ఆరోగ్యంగానే కనిపిస్తారు. పనులు చేసుకుంటారు. ఎలాంటి నొప్పీ లేదు. కానీ శరీరంలో ఒక అవయవం మాత్రం నిశ్శబ్దంగా మార్పులకు గురవుతోంది. అదే కాలేయం (Liver). ప్రపంచ […] The post కాలేయం మౌనంగా చెబుతోంది! appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/the-liver-is-speaking-silently/"}]}]}