{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaalushyakaaraka-parisramanu-taralimchaali","title_te":"కాలుష్యకారక పరిశ్రమను తరలించాలి","section":"తాజా","status_line":"కాలుష్యకారక పరిశ్రమను తరలించాలి","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-18T21:54:21.134Z"},"facts":[],"events":[{"id":"event-25593","date":"2026-07-18T21:04:01.000Z","title_te":"కాలుష్యకారక పరిశ్రమను తరలించాలి","body_te":"కాలుష్య కారక ఎంఎస్‌ అగర్వాల్‌ పరిశ్రమను ఇక్కడి మూసివేసి, ఇతర ప్రాంతాలకు తరలించాలని బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం రంగాయిపల్లిలోని ఎంఎస్‌ పరిశ్రమ నుంచి వెలువడుతున్న వ్యర్థాలను స్థానికులతో కలిసి ఆయన పరిశీలించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/vanteru-pratap-reddy-demands-closure-of-ms-agarwal-industry-2455472"}]}]}